LATEST ARTICLES

త్యాగం, పోరాటం, మేదో మధనం మేళవింపే రాష్ట్ర ఆవిర్భావం

0
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా...

మరణంలోనూ వెంటాడిన కులం..!

0
అంత్యక్రియల వేళ వివక్ష ఆరోపణలు – వీణవంక మండలంలో కలకలం ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం డిమాండ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జూన్ 2: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామంలో...

అమరుల త్యాగాల ఒడిలో పుట్టిన తెలంగాణం

0
అమరుల త్యాగాల ఒడిలోనపురుడోసుకున్న ఓ తెలంగాణమా… నీ పుట్టుక వెనుకఎన్ని గాయాల చరిత్రో…ఎన్ని కన్నీటి గాధలో…ఎన్ని గుండెల మౌన రోదనలో… నీ కోసంతల్లి తన కొడుకును కోల్పోయింది,భార్య తన భర్తను ఎదురు చూసింది,చెల్లి తన అన్న...

అండగా నిలిచిన డాక్టర్ అల్లాడి సృజన్

0
ఆర్గాన్ పత్రిక కథనానికి స్పందించి సహాయం అందించిన డాక్టర్ సృజన్. చింతకాని ఆర్గాన్ న్యూస్, జూన్ 1: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు కుటుంబానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అల్లాడి...

జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి

0
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్1: మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పినపాక ఎమ్మెల్యే...

మనిషి ప్రకృతి కంటే భిన్నమైన వాడు కాదు

0
హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 1: మానవుడు ప్రకృతి కంటే భిన్నమైన వాడు కాదు అని చెట్టు శ్వాస విడిస్తే...

ఇరుకు దారితో ఇక్కట్లు !

0
కంకర తేలి గుంతల మాయమైన రహదారి సీసీ రోడ్డు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల విజ్ఞప్తి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 1: అసలే ఇరుకు రహదారి దానికి తోడు గుంతలు...

తోగ్గూడెం లో బరితెగించిన మైనింగ్ మాఫియా

0
పేలుడు శబ్దాలతో అదురుతున్న గుండెలు కాలుష్య కోరల్లో పరిసర గ్రామస్తులు గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న వైనం అనుమతులు రెండు క్వారీలకే- మిగతా ఏడు అక్రమమే మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్...

కొనుగోలు కేంద్రాల్లో ముక్కిపోతున్న వడ్లు

0
రైతులను వంచించడమేనా ప్రజా పాలన? : బీఆర్‌ఎస్ ఫైర్ ఏటూరునాగారం ఐకేపీ కేంద్రంలో రైతుల ఆవేదన స్పందించకపోతే భారీ ఆందోళనలు తప్పవు కాకులమర్రి లక్ష్మణ్ బాబు హెచ్చరిక ములుగు, మే 29 (ఆర్గాన్ న్యూస్): ఏటూరునాగారం మండలంలోని ఐకేపీ వరి...

రైతుల ప్రాణాలకు ముప్పుగా విద్యుత్ తీగలు.. స్పందించని అధికారులు

0
వ్యవసాయ భూములపై వేలాడుతున్న విద్యుత్ తీగలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 29: సాగు పనులు ఊపందుకున్న తరుణంలో పొలాల మధ్య ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతుల్లో తీవ్ర...