మలి దశ తెలంగాణ ఉద్యమకారులు మురళీధర్ దేశ్ పాండే కన్నుమూత

0
నివాళి అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య అధ్యక్షులు పోచంపల్లి రమణారావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 10: తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనది అయిన ముద్ర వేసి సీనియర్ నాయకులు...

ఇండ్లు ఇచ్చారు సరే తాగేందుకు నీళ్లు ఏవి?

0
లెనిన్ నగర్ డబల్ బెడ్ రూమ్ నివాసితుల ఆందోళన వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 10 : ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్...

నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ

0
స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, జూన్ 10: భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర...

మంట పెట్టినందుకు రైతుకు జరిమాన

0
పంట అవశేషాలను కాల్చడం చట్టవిరుద్ధం, రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, & పంచాయతీ అధికారి రాంబాబు తిరుమలాపురం గ్రామంలో వరి కొయ్యలను కాల్చిన రైతుకు 5 వేల రూపాయలు...

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం

0
సొసైటీ అధ్యక్షులు కొత్వాల పేటచెర్వు గ్రామసభలో పాల్గొన్న కొత్వాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 9:ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యం అవుతుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్,...

విశ్వనారీ కేంద్రంగా సీతామాత జన్మస్థలం

0
పునౌరా ధామ్ లో 'శక్తి క్షేత్రం' రామాయణ్ రీసర్చ్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియా కన్వీనర్ యర్రం వెంకటరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, జూన్ 9: రామాయణ పరిశోధన మండలి...

లైంగిక దాడి నిందితుడుగౌస్ అరెస్ట్

0
ఫోక్సో కేసు నమోదు - రిమాండ్ కు కోర్టు ఆదేశం భాదితుల వివరాలు వెల్లడిస్తే పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు మీడియా కు సోషల్ వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, జూన్ 9: ఖమ్మం...

త్యాగం, పోరాటం, మేదో మధనం మేళవింపే రాష్ట్ర ఆవిర్భావం

0
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా...

మరణంలోనూ వెంటాడిన కులం..!

0
అంత్యక్రియల వేళ వివక్ష ఆరోపణలు – వీణవంక మండలంలో కలకలం ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం డిమాండ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జూన్ 2: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామంలో...

అమరుల త్యాగాల ఒడిలో పుట్టిన తెలంగాణం

0
అమరుల త్యాగాల ఒడిలోనపురుడోసుకున్న ఓ తెలంగాణమా… నీ పుట్టుక వెనుకఎన్ని గాయాల చరిత్రో…ఎన్ని కన్నీటి గాధలో…ఎన్ని గుండెల మౌన రోదనలో… నీ కోసంతల్లి తన కొడుకును కోల్పోయింది,భార్య తన భర్తను ఎదురు చూసింది,చెల్లి తన అన్న...