Home సినిమా ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక

ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక

16
0

ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ ఫిబ్రవరి 24:

విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈనెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరు తెలుగు కర్ణాటక( కోడువా) సాంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు ఉదయం హిందూ పద్ధతిలో వివాహం సాయంత్రం కొడువ సాంప్రదాయంలో వేడుక జరగనుంది. అనంతరం మార్చి మూడున హైదరాబాద్ తాజ్ కృష్ణ లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది.