Home తెలంగాణ ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

18
0


ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 23 )
70వ ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవం కోచ్చిలో శనివారం రాత్రి జరిగింది. తెలుగులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ( పుష్ప 2) ఫిలిం పుష్ప 2, నటి నివేద థామస్ (35 చిన్న కథ కాదు ) డైరెక్టర్ సుకుమార్ (పుష్ప 2) మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2) కొరియోగ్రాఫర్ శేఖర్ (కుర్చి మడతపెట్టి ) లిరిక్స్ రామ్ జో శాస్రి ( చుట్ట మల్లె ) సపోర్టింగ్ యాక్టర్ అమితాబచ్చన్( కల్కి ) సహాయ నటి అంజలి( గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) అందుకున్నారు.