Home క్రైమ్ మత్తు పదార్థాలపై అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిగా

మత్తు పదార్థాలపై అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిగా

16
0
  • జిల్లా వార్షిక నివేదిక లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

మహబూబాబాద్, డిసెంబర్ 29, ఆర్గాన్ న్యూస్:

మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 2024,25 సంవత్సర వార్షిక నివేదికను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్  వివరాలను వెల్లడించారు  2024_ 2025 లో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందన్ని, పోలీసుల పని తీరు తో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు జిల్లాలో ట్రాఫిక్ సమస్య పట్ల మరింత దృష్టిపెట్టడంజరిగిందన్ని, మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలపై గట్టి నీఘ ఏర్పాటు చేశామని తెలిపారు గంజాయి, డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారి పై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని సైబర్ నేరాల పై స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చతున్నామని పేర్కొన్నారు సివిల్ కేసుల్లో పోలీసుల తల దూర్చకుండ బాధితులకు అండంగా నిలబడ్డమని నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించిరాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా డ్రాక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేప్పటి రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్లాన్ చేశామని, ద్విచక్ర వాహనాలు పై ప్రయాణించే వారు తప్పనిసర్గిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ డా శబరీష్ కోరారు.