Organ Desk
జర్నలిస్టుల పిల్లల చదువుల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలి
జిల్లా విద్యాశాఖ ఏడీ శంభు ప్రసాద్‌కు టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) వినతి
ఆయా పాఠశాలకు ఆదేశాలు జారీ చేస్తామని ఏడీ హామీ
హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 15...
ప్రతి కూల పరిస్థితులలో సానుకూలంగా ఉండడముఅనే అంశము పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమము
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 15:
నేటి ప్రపంచములో మానవుడు జీవితములోఅనేక రకముల విపరీత పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని, ఆ క్రమములో సమస్యల వెనుక పరిగెడుతూ రోజు రోజుకి తనవారికి దూరము...
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డా. ఎస్.కె. అఖీబ్ షరీఫ్
వేలేరుపాడు, ఆర్గాన్ న్యూస్, జూన్ 12:
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మెలియోయిడోసిస్ (Melioidosis) అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి నుంచి...
భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి...
దేవాలయ కోశాధికారి, వక్కలంక శ్రీనివాసరావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 12: దిల్ సుఖ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం...
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
700 మంది భూనిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి
నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 12:
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న...
ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షాన అండగా నిలుస్తుంది
పేదలకు గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది
గ్రామీణ పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ...
48వ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టండి
మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం
రోడ్లు, డ్రైనేజీ, పార్కు, వీధి దీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మంత్రి సిఫారసుతో పనులు త్వరలో ప్రారంభిస్తామని కమిషనర్ హామీ
ఆర్గాన్ న్యూస్, ఖమ్మం, జూన్ 11:
ఖమ్మం నగరంలోని 48వ...
కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్న వాడు మిగులుతాడా ?
హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 11: మనిషి మొదటి దేవాలయం కుటుంబం అని కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు...
వ్యవసాయ రంగంలో అపార అవకాశాలు
విద్యార్థులు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో పూర్వ విద్యార్థి ఆర్.వి. హరీష్ ప్రేరణాత్మక ఉపన్యాసం
వ్యవసాయ పట్టభద్రులకు ఉద్యోగాలు, వ్యాపారం, పరిశోధన రంగాల్లో విస్తృత అవకాశాలు
“ఇతరులతో కాదు.. మీతో మీరు పోటీ పడండి”
విద్యార్థులకు...
ఆధునిక వ్యవసాయమే రైతుల ఆర్థికాభివృద్ధికి బాట
జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో రైతులకు మంత్రి సీతక్క పిలుపు
పంటల మార్పిడి, సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలి
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
ములుగు, జూన్ 11 (ఆర్గాన్ న్యూస్):
రైతులు...














