
Home తెలంగాణ మూవీ ప్రమోషన్ కోసం దిగజారద్దు : జెడి చక్రవర్తిఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 4 )ఇటీవల...
మూవీ ప్రమోషన్ కోసం దిగజారద్దు : జెడి చక్రవర్తిఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 4 )ఇటీవల పాల్గొన్న ఓ సినిమా ఫంక్షన్ పై నటుడు జెడీ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాలు ప్రమోట్ చేసేందుకు ఘోరంగా దిగజారి పోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాను మధ్యలోనే వచ్చేసి ఉండాల్సింది. బుర్రను ఉపయోగించి కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకర్షించాలి తప్ప అర్ధ నగ్న ప్రదర్శనలు, అసహ్యం కలిగించే భాషతో కాదు అని మీడియాతో అన్నారు.


