ఘాటుగా స్పందించిన లావణ్య త్రిపాఠి..
ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 4 )
రామ్ చరణ్ కు కవలలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన వారసుడు కామెంట్లపై పలువురు SMS లలో విమర్శలు చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. మీ పోస్ట్ అభ్యంతరకరంగా ఆనందకరమైన క్షణాలను తుడిచి పెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు మనవరాలతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో చాలామంది వన్ పర్సెంట్ కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దని హితవు పలికారు.








