Home సినిమా స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి?

స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి?

37
0


ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 26)
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఫాదర్ రోల్ లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 15 నిమిషాల పాటు కనిపించే పాత్రకు ఆయనే ఒకే చెప్పారని టాక్. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగ స్పిరిట్ వచ్చే ఏడాది థియేటర్లో రిలీజ్ కానుంది.