Home ఖమ్మం వినియోగదారులుగమనించండి

వినియోగదారులుగమనించండి

17
0
  • డివిజన్, సబ్ డివిజన్ మార్పులపై
    విద్యుత్ శాఖ ఏడి ఆనంద్, ఏఈ శ్రీధర్.

చింతకాని, ఆర్గాన్ న్యూస్, జనవరి 13:

కొత్త విద్యుత్ కనెక్షన్ కొరకు మీ సేవలో దరఖాస్తు చేసే వినియోగదారులు ఖమ్మం డివిజన్ బదులు మధిర డివిజన్ అని, పెద్దగోపతి సబ్ డివిజన్ బదులు బోనకల్ సబ్ డివిజన్ అని దరఖాస్తు చేసుకోవలసిందిగా మధిర బోనకల్ విద్యుత్ శాఖ ఏడి ఆనంద్, చింతకాని ఏఈ చావా శ్రీధర్ విద్యుత్ వినియోగదారులకు తెలియజేశారు. .చింతకాని మండలం మధిరసబ్ డివిజన్
కు మార్చడం వలన కొన్ని మార్పులు జరిగినాయని, అదేవిధంగా ఈ క్రింది విధంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయని వారు తెలిపారు.చింతకాని మండల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి ఈ విధంగా సంప్రదించవచ్చు
టోల్ ఫ్రీ నెంబర్ – 1912,విద్యుత్ శాఖ వాట్సాప్ – 7901628348.