Home Uncategorized గిరిజన సంఘాల నాయకులపై తప్పుడు ఆరోపణలను కండిస్తునాం

గిరిజన సంఘాల నాయకులపై తప్పుడు ఆరోపణలను కండిస్తునాం

37
0
  • ముత్తినేని ఆదినారాయణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేయాలి
  • గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదులపై తగు న్యాయం చేయాలి

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 9:

ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఏర్పాటు చేసిన ఆదివాసీ ప్రజా సంఘల సమావేశం లో మన్యం సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం ట్రైబల్ రెగ్యులేషన్ 1359 పస్లీ మరియు 1/70, 1/59 పెసా చట్టం 1998 మరియు 2011 పెసా చట్టం రూల్స్ ప్రకారం నివాసం కలిగిన గిరిజనులపై తప్పుడు ఆరోపనులు చేస్తున్న ముత్తినేని ఆదినారాయణకు గిరిజన ప్రాంతంలో నిషేదించబడ్డ వారు ఎలాంటి చట్టాలు జివో లు ఆర్థికల్స్ ప్రభుత్వ చట్టాలు అర్హత లేకుండా నివాసము జీవించడం హక్కు చట్టము లేనివారు మాట్లాడడం నేరం గిరిజన ప్రాంతంలో నిషేదించబడ్డ గురిజనేతరుడైన ముత్తినేని ఆదినారాయణకు మాట్లాడే హక్కు రైట్ లేదాని గొప్ప వీరయ్య అన్నారు.ముత్తినేని ఆదినారాయణ అనే గిరిజనేతరుడు తన ఫోన్ నుండి తాటి నాగరాజు ఆదివాసి గిరిజనునికి ఫోన్ చేసి బండా బూతులు తప్పుడు మాటలు మాట్లాడిన ముత్తినేని ఆదినారాయణ పై చర్యలు తీసుకోవలని 09/12/2025 రోజున మంగపేట పోలీసుస్టేషన్ లో గొప్ప వీరయ్య పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఒక కోటి ఇరువై నాలుగు లక్షలు గిరినేతరుల వద్ద గొప్ప వీరయ్య తీసుకున్నారు అంట్టు ఆరోపణ చేశారు. గొప్ప వీరయ్య ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు తీసుకున్నట్లు నిరూపించాలని గిరిజన సంఘలు డిమాడ్ చేస్తున్నది. ముక్తి రాములు 27/10/2025 రోజున నా పట్ట భూమిని దౌర్జన్యంగా భవన నిర్మాణం చేస్తున్నాడు అని మంగపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 04/11/2025 రోజున మంగపేట పోలీసు స్టేషన్ లో గొప్ప వీరయ్య పై వచ్చిన తప్పుడు ఆరోపణలపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి పిర్యాదులపై మంగపేట ఎస్ఐ విచారణ జరిపి గిరిజనేతరుల పై మా గిరిజన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ముత్తినేని ఆదినారాయణ చేసిన తప్పుడు ఆరోపణలపై ఆదివాసి ప్రజా సంఘాలుగా చర్చలకు మీమాంత సిద్ధంగా ఉన్నామని ఆదివాసీ సంఘల నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో తాటి నాగరాజు పున్నెం రాములు తోలేం నరసింహారావు అనేబోయిన సమ్మయ్య జబ్బా నరేష్ చాద హరిబాబు ఆక తిరుమలరావు చీమల నాగభూషణం యాలం లక్ష్మీనారాయణ కోరం మొగిలి సోయం ఈశ్వర్ ముక్తి రాములు ముక్తి లక్ష్మి ముక్తి రవి తదితరులు పాల్గొన్నారు.