Home సినిమా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.ను నుండి సాంగ్ రిలీజ్..

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.ను నుండి సాంగ్ రిలీజ్..

24
0

ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 24)

CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం వర్క్ ఫ్రం హోం సినిమా నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ ఈ సినిమా యాంధమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది .ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది.
బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది.అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి.
ఈ పాట యూత్‌తో పాటు ప్రతి వర్గం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.