అక్కడ స్పాట్ లో పోలీసులు లేరు…వాళ్ళ ట్రాఫిక్ డిసిప్లిన్ అది…దూరిపోవడం, చెవులు అదిరేలా హారన్ కొట్టడం, అడ్డంగా వాహనం పెట్టడం ఇలాంటివి ఏవీ ఉండవు…
సిగ్నల్ ఇచ్చిన తర్వాతే సైలెంట్ గా కదులుతారు…
మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ సిటీలో….ఎక్కడైనా ఇంతే… మనం సిగ్గు పడాల్సిందే…!!








