Home అంతర్జాతీయం హాలీవుడ్ నటి మెడలోమొగల్ కాలం నగలు !

హాలీవుడ్ నటి మెడలోమొగల్ కాలం నగలు !

21
0

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నటి మార్గోట్ రోబీ చారిత్రాత్మకమైన నూర్జహాన్ తాజ్ మహల్ డైమండ్ నెక్లెస్‌ను ధరించి కనిపించారు…
సుమారు ₹72–74 కోట్ల విలువైన ఈ ఆభరణం మొఘల్ కాలం నాటి భారతదేశానికి చెందినది మరియు ఇది నూర్ జహాన్‌కు బహుమతి గా ఇచ్చినది…
తర్వాతి కాలంలో ఈ నెక్లెస్ బ్రిటిష్ పరిపాలన లో ఇంగ్లాండ్ కి చేరింది మరియు ప్రముఖ నటి ఎలిజబెత్ టేలర్ దీనిని సొంతం చేసుకున్నారు…
ఇప్పుడు నటి మార్గోట్ రోబీ ఈ నెక్లెస్‌తో కనిపించడం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది; వలస పాలనలో దీనిని భారతదేశం నుండి తీసుకువెళ్లారని చాలామంది భావిస్తున్నారు…!!