ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 04;వెనెజువెలా హెవీ క్రూడ్ బ్యారెల్ ధర 10-12 డాలర్లు తక్కువకు అమ్మాలి……
జియోగ్రాఫికల్ గా……వెనెజువెలా భారత్ కి చాలా దూరంలో ఉంది. వెనెజువెలాతో భారత్ షిప్పింగ్ దూరం పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే 5 రెట్లు…….రష్యాతో పోలిస్తే డబుల్……. వెనెజువెలా నుంచి ఇండియా పెట్రోలియం imports transport ఖర్చు ఎక్కువ
వెనెజువెలా హెవీ క్రూడ్ ఆయిల్…… వివిధ గ్రేడ్ ఇంధనాలుగా మార్చేందుకు రిఫైనింగ్……సాంకేతిక వ్యయాలు కూడా ఎక్కువగానే అవుతాయి.
అమెరికా ఒత్తిడికి గతంలో వెనిజులా నుండి ఇంపోర్ట్ ఆపారు…..
అమెరికా చెప్పిందని మళ్ళా కొంటాం అంటున్నారు….
ఇది కాక…..
భారత్ ప్రస్తుతం చౌబహార్ (Chabahar) ఇరాన్….విషయంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికా పెడుతున్న ఒత్తిడి.
2026 కేంద్ర బడ్జెట్లో భారత్ చౌబహార్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు……అమెరికా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ తో సంబంధాలు కొనసాగిస్తే ….అమెరికా భారత్ పై భారీగా Tariffs విధిస్తామని హెచ్చరించింది….
గతంలోనే అమెరికా ఒత్తిడి వల్ల భారత్ ఇరాన్ నుండి పెట్రోలియం దిగుమతులను ఆపేసింది. ఇప్పుడు చౌబహార్ ద్వారా జరిగే ఇతర వ్యాపారాలను కూడా ఆపేయాలని లేదా తగ్గించాలని భారత్ ఆలోచిస్తోంది.
వ్యూహాత్మక చిక్కులు…… ఒకవేళ భారత్ చౌబహార్ నుండి పూర్తిగా తప్పుకుంటే…..ఆ స్థానాన్ని చైనా ఆక్రమించే అవకాశం ఉంది. ఇది భారత్ భద్రత పరంగా ఇబ్బందికరమైన విషయం…..పాకిస్తాన్ ను బైపాస్ చేసి…..west and central Asia…రష్యా తో వ్యాపారానికి ఇబ్బంది😛😛
అమెరికా చేతిలో ఇండియా ఎప్పుడూ ఇంత puppet show చెయ్యలేదు….. ఏం చేస్తాం ఒక పక్క ఫైల్స్ విడుదల….ఇంకో పక్క పార్టీ ఫైనాన్షియర్ కేసులు….కోసం దేశ sovereignty త్యాగం చేద్దాం….దేశం కోసం….ధర్మం కోసం 😂😂







