Home Uncategorized డ్రెస్సింగ్ పై ఎవరిష్టం వాళ్లది : హీరోయిన్ బిందు మాధవి

డ్రెస్సింగ్ పై ఎవరిష్టం వాళ్లది : హీరోయిన్ బిందు మాధవి

72
0


ఫిలింనగర్ డిసెంబర్ 31 (ఆర్గాన్ న్యూస్)
హీరోయిన్స్ వస్త్రధారణ పై శివాజీ చేసిన వ్యాఖ్యలను బిందు మాధవి ఖండించారు. ఎవరిష్టం వాళ్ళది కేవలం డ్రెస్ దగ్గర ఆగిపోతున్నారు ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు చేయి వేస్తున్నారంటే అమ్మాయిది తప్ప అబ్బాయి తప్ప ఇక్కడ డ్రెస్సింగ్ ఒకటే కాదు చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది అది కరెక్ట్ అవ్వాలని లేదు దాన్ని మనం అంగీకరించాలని కూడా లేదు అని తెలిపారు.