Home POLITICS సర్పంచుల సమస్యలపై బీజేపీ విమర్శ

సర్పంచుల సమస్యలపై బీజేపీ విమర్శ

40
0

ఆర్గాన్ న్యూస్,
గ్రామ స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
సర్పంచులకు సరైన అధికారాలు, నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.