మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబి డైరెక్షన్లో రాబోతున్న మెగా 158వ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమని కనిపించబోతున్నట్లు సినీవర్గాల్లో
టాక్ నడుస్తుంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో కృతిశేట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





