- జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ చైర్మన్ రాజ గోపాల్
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్:
డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ చైర్మన్ జి. రాజ గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.డిసెంబర్ 21 న ఉదయం 10.00 గంటలకు ఖమ్మం న్యాయ సేవా సదన్ నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ ను రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

