Home సినిమా చిరంజీవి సినిమా అరుదైన రికార్డ్ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 31)మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర...

చిరంజీవి సినిమా అరుదైన రికార్డ్ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 31)మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల మంది పైగా సినిమా చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైం రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ మూడో వారంలో మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్తుందని తెలిపారు.కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

79
0