Home POLITICS ఏడబోతివి మల్లన్న?

ఏడబోతివి మల్లన్న?

64
0

నెత్తి , నోరు బాదుకుని చెబితే విన్నారా మరి,
గతంలో ఎంత మంది పార్టీలు పెట్టి,
“విఫలమై”
గాలిలో “ఆవిరిలా” కలిసిపోలేదు.

హాయిగా ఆ “కాంగ్రెస్” లోనే ఉంటూ,
“క్యూ న్యూస్” వేదికగా
“నచ్చినోడిని నాకేసి”,
“నచ్చనోడుని ఏకేసి”
“గాలి మోటార్లలో” తిరిగేసి,
“బీసీ వాదాన్ని” చెప్పేసి,

“ఆలా అలుగుతూ”,
“ఇలా బెదిరిస్తూ”… ఒకటేమిటి,
ఏది చేసినా కాంగ్రెస్లో చెల్లేది.
మీరు అనుకున్న బీసీ వాదం కూడా నెగ్గేది.
మీరే…వినకుండా ఇందాక తెస్తిరి.

ఆ ఏం మించిపోయిందిలెండి, “విలీనోపాయాన్ని” సంధించి సర్దుకుపోదురూ.

రాంబాబు జంగా 🙏