సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, ప్రధాన అర్చకులు డాక్టర్ నల్లదిగా శ్రీనివాసాచార్యులు* రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మార్చి 13: సంతోష్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవస్థానంల ఆధ్వర్యంలో 37వ పవిత్రోత్సవ ఉగాది, సీతారామచంద్ర స్వామి వారి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంనుండి ప్రారంభమయ్యాయని, వ్యవస్థాపక ధర్మకర్త దేవాలయ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ నల్లదిగా శ్రీనివాసాచార్యులు, వ్యవస్థాపకధర్మకర్త పి నర్సింగరావు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కే. యుగంధర్ రెడ్డిలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. శుక్రవారంనాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ37వ పవిత్ర ఉత్సవ ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలు. *సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మార్చి 13. సంతోష్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవస్థానంల ఆధ్వర్యంలో 37వ పవిత్రోత్సవ ఉగాది, సీతారామచంద్ర స్వామి వారి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయని, వ్యవస్థాపక ధర్మకర్త దేవాలయ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ నల్లదిగా శ్రీనివాసాచార్యులు, వ్యవస్థాపకధర్మకర్త పి. నర్సింగరావు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కే. యుగంధర్ రెడ్డిలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. శుక్రవారంనాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేటి నుండి 15వ తేదీ వరకు పవిత్ర ఉత్సవాలు, ఉగాది 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీసీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని వచ్చే నెల రెండవ తేదీ గురువారం హనుమాన్ విజయోత్సవంతో కార్యక్రమాలుముగుస్తాయని అన్నారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు, అచ్యుతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైన సంతోషనగర్ లో ఆవిర్భవించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, గావిస్తూ శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంగా పూజలందుకుంటూ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతూ ఉన్నారని పవిత్రోత్సవాలు ఉగాది శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరిపించవలెనని భగవత్ సంకల్పం అని అందుకు భక్తులు మీయొక్క సహాయ సహకారాలు అందించి ఈ పవిత్ర ఉత్సవాలలో శ్రీమాన్ వట్టి కోట రామాచార్యులు యజ్ఞాచార్యులు, నల్లదిగా శ్రీనివాసాచార్యులు ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరపబడతాయి కావున భక్తులెల్లరు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఉగాది 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీసీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని వచ్చే నెల రెండవ తేదీ గురువారం హనుమాన్ విజయోత్సవం కార్యక్రమాలుతోముగుస్తాయని అన్నారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు అచ్యుతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన సంతోషనగర్ లో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ గావిస్తూ శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంగా పూజలందుకుంటూ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతూ ఉన్నారని పవిత్రోత్సవాలు ఉగాది శ్రీరామనవమి కళ్యాణములు అత్యంత వైభవంగా జరిపించవలెనని భగవత్ సంకల్పం అని అందుకు భక్తులు మీయొక్క సహాయ సహకారాలు అందించి ఈ పవిత్ర ఉత్సవాలలో శ్రీమాన్ వట్టి కోట రామాచార్యులు యజ్ఞాచార్యులు, డాక్టర్ నల్లదిగా శ్రీనివాసాచార్యులు ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరపబడతాయి కావున భక్తులెల్లరు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.