Home సినిమా రణబాలి టైటిల్ గ్లింప్స్ విడుదల..

రణబాలి టైటిల్ గ్లింప్స్ విడుదల..

23
0


ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 26 )
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న మూవీ “రణబాలి” టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోసులు కీలకపాత్ర పోషిస్తున్నారు.అజయ్ అతుల్ జోడి సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఆకృత్యాలు, ఆకలి చావులు,విజయ్ గెటప్ బిజిఎం గ్లింప్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.