ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 25)
శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా భోగి నుంచి ఆయన లుక్ విడుదలైంది. అందులో శర్వా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు చేతిలో ఆయుధంతో దర్శనమిచ్చారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కాబోతుంది.