Home POLITICS కాంగ్రెస్ మహిళా ఎంపిలు దాడి చేస్తారనే భయంతో మోడిని లోకసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి...

కాంగ్రెస్ మహిళా ఎంపిలు దాడి చేస్తారనే భయంతో మోడిని లోకసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి సభకు హాజరు కావద్దని కోరాను – స్పీకర్ ఓం బిర్లా.

31
0

ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 5:భక్తులు దేశం బలిష్టమైన చేతుల్లో ఉందని బాకాలు.

చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి చొచ్చుకుని వస్తుంటే ఏం చర్యలు తీసుకోవాలన జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అడిగితే రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోంమంత్రి, జాతీయ రక్షణ సలహాదారుడు చుప్. చివరికి మోడీ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని తప్పించుకున్న భీరువు 56″

స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో డిల్లీలో జరుగుతున్న మత ఘర్షణలలోకి ఒంటరిగా దుమికి శాంతింపజేసిన నెహ్రు వ్యసనపరుడు…!!

1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కళ్ళెరజేసి భారత్ మీదకు తమ 7th fleet war ship ను పంపిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పదవికే గండం ను వాటర్ లూ గేట్ ద్వారా కల్పించిన ఇందిరాగాంధీ అనే ఆడపులిని సిగ్గు లేకుండా పార్లమెంట్ సాక్షిగా __ అనే చందంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం గొప్ప విషయం…

ఆపరేషన్ మేఘ దూత్ ద్వారా చైనాకు చుక్కలు చూపిన రాజీవ్ గాంధీ అక్రమార్కుడు….