Home సినిమా రెండు వందల కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకర వరప్రసాద్ గారు…

రెండు వందల కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకర వరప్రసాద్ గారు…

39
0

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 12న విడుదలైన ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. థియేటర్ల లోపల ఈలలు, బయట హౌస్ ఫుల్ బోర్డులు 200 కోట్లు కలెక్షన్లు ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు అని రాసుకొచ్చింది.. వీకెండ్ కావడంతో రేపు ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది..