పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎల్‌బీనగర్‌లో భారీ నిరసన

0
కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ఆర్గాన్ న్యూస్ : పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు...

ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

0
విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ఆరు ముఖ్యాంశాలు వివరణాత్మకంగా వివరించిన శాస్త్రవేత్తలు డా కృష్ణ తేజ, డా శ్రీజన్ అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, మే 14: అశ్వారావుపేట మండలం పరిధిలో కావడిగుండ్ల గ్రామం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా...

బతుకు భారమై… జీవితం అవిటిదైవరద బాధితుడికి అందని సహాయం

0
ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురుచూపులు చింతకాని ఆర్గాన్ న్యూస్ మే 14: చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు (40) కుటుంబానికి జరిగిన విషాదం మాటల్లో చెప్పలేనిది. 2024లో వచ్చిన తుపాను కారణంగా...

తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం

0
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం క్వింటాకు 5-8కిలోల తరుగు. అన్నదాతపై బహిరంగ దోపిడీ ! ప్రకృతి ఒకవైపు..ప్రభుత్వనిర్లక్ష్యం మరోవైపు..! బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మే 14: జిల్లా వ్యాప్తంగా ధాన్యం...

ఈరోజు కుటుంబానిది…

0
నేడు మే 15వ తేదీ.. ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి అందజేస్తున్న ప్రత్యేక కథనం కుటుంబ సమూహమే గ్రామమైన రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక సంస్కృతిక విషయాలలో...

నిబంధనలకు లోబడే రీ సర్వే

0
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ప్రతి రైతుకు పూర్తి అవగాహన కల్పించి రీ సర్వే చేయాలి ప్రభుత్వ భూములు, రహదారులు, ప్రజా స్థలాల వివరాలు కోఆర్డినేట్లతో నమోదు చేయాలి రోజుకు ప్రతి బృందం 50 నుండి 70...

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

0
క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తలెత్తితే పూర్తి బాధ్యత కలెక్టర్లదే గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలి ఒప్పందం మేరకు వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్లతో...

నీట్ పేపర్ లీకేజీ దారుణందోషులను కఠినంగా శిక్షించాలి

0
జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 12: నీట్ (యూజీ)-2026 ప్రశ్నాపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘటన అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల...

వడదెబ్బను తేలికగా తీసుకోవద్దుప్రతిక్షణం కీలకంనిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు.ఏఐజి బీట్ హిట్ అవగాహన సదస్సు

0
అక్కినే పల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ మే 12. చాలామంది హీట్ స్ట్రోక్ ( వడదెబ్బను) సాధారణ నీరసం డిహైడ్రేషన్ అనుకుంటారు. కానీ ఇది మెదడు గుండె కిడ్నీలపై వేగంగా ప్రభావం చూపించే అత్యవసర...

ధరల నియంత్రణలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం

0
సిపిఎం డివిజన్ కార్యదర్శి బండి రమేష్ విమర్శలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై భారమన్న సిపిఎం “కార్పొరేట్ శక్తులకు కేంద్రం కొమ్ముకాస్తోంది” అంటూ ఆగ్రహం బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్న...