ఆర్గాన్ డిజిటల్ :
భారతీయ రైల్వే శాఖ మార్చి 1, 2026 నుంచి UTS మొబైల్ యాప్ ను మూసివేసి,దానిని కొత్త Railone యాప్తో భర్తీ చేయనుంది.దీనిద్వారా అన్ని టికెట్-బుకింగ్ సర్వీసులు ఒకే ప్లాట్ఫాంలోకి వస్తాయి. RailOne రిజర్వ్,అన్ రిజర్వ్ టికెటింగ్,లైవ్ ట్రైన్ స్టేటస్,జర్నీ ప్లానింగ్,డిజిటల్ చెల్లింపులకు ఇది మద్దతు ఇస్తుంది.
వినియోగదారులకు సజావుగా, ఏకీకృత ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.








