Home తెలంగాణ రద్దీ నుండి సాధారణ స్థితికి చేరుకున్న పెట్రోల్ బంకులు

రద్దీ నుండి సాధారణ స్థితికి చేరుకున్న పెట్రోల్ బంకులు

16
0
  • కొన్ని బంకుల వద్ద కొనసాగిన రద్దీ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 27: పెట్రోలియం కార్పొరేషన్ విధించిన నిబంధనల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారుల రద్దీ నెలకొంది. ఇది ఇలా ఉండగా మీర్ పేట టి ఎస్ ఆర్ పిల్లింగ్ బంక్ లో గురువారం శుక్రవారం ఎలాంటి రద్దీ లేకుండా పెట్రోల్ కోసం వచ్చిన వినియోగదారులకు పెట్రోలు పోయడం జరిగిందని ఆ బంక్ మేనేజర్ మనోజ్ తెలిపారు. తమ పెట్రోల్ బంకులలో కావలసినంత పెట్రోల్ ఉందని, ఎక్కువ పెట్రోల్ అడిగితే ఇవ్వడం కష్టం కాబట్టి కావలసినంత పెట్రోల్ తీసుకుని వాహనదారులు సాధారణంగా పెట్రోల్ పోసుకొని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద అంబర్పేట నుంచి విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులు బుధవారంతో పోలిస్తే గురువారం వాహనాల రద్దీ సాధారణంగా కనిపించింది పెద్ద అంబర్పేటలోని హెచ్పి భారత్ ఓఆర్ఆర్ సర్వేపల్లి గురువారం తెరుచుకున్నాయి.
    చంపాపేట్ హస్తినాపురం డివిజన్లో పలు బంకులు పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో గురువారం కూడా మూతపడి ఉన్నాయి చెంపపేటలోని శ్రీ వినాయక పిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంకులు స్టాక్ లేకపోవడంతో బార్కెట్లతో బంకులను మూసివేశారు చంపాపేట సాగర్ రోడ్డు రాజిరెడ్డి నగర్ కాలనీ హెచ్పి బంకులు డీజిల్ పెట్రోల్ రేఖ రెండు రోజుల నుంచి మూసివేశారు కర్మన్ ఘాట్ మందమల్లమ్మ చౌరస్తాలోని హెచ్పి బంకు వద్ద వాహనదారులు వారు తీరారు ఇన్నర్ రింగురోడ్డులోని ఏపీ ఆర్ గార్డెన్ పక్కన ఉన్న సమృద్ధి పెట్రో ప్రొడక్ట్స్ బంకులు గ్యాస్ కోసం ఆటోలు అర కిలోమీటర్ మేరా బారులు తీరాయి. వనస్థలిపురం లోని పలు బంకులలో పెట్రోల్ బంకులు గురువారం మూతపడ్డాయి. దీనితో ఇంధనం లభించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వనస్థలిపురం రైతు బజార్ ఎదురుగా ఉన్న అంజలి బంకు గురుద్వార్ వెళ్లే రోడ్లో ఉన్న గీతాంజలి బంకు ఆటోనగర్ బి.యన్ రెడ్డి నగర్ చింతలకుంట ప్రాంతాల్లో పాలు పెట్రోల్ బంకులుసాధారణ స్థితికి చేరుకున్న పెట్రోల్ బంకులు కొన్ని బంకుల వద్ద కొనసాగిన రద్దీ రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ మార్చి 27. పెట్రోలియం కార్పొరేషన్ విధించిన నిబంధనల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారుల రద్దీ నెలకొంది. ఇది ఇలా ఉండగా మీర్ పేట టి ఎస్ ఆర్ పిల్లింగ్ బంక్ లో గురువారం శుక్రవారం ఎలాంటి రద్దీ లేకుండా పెట్రోల్ కోసం వచ్చిన వినియోగదారులకు పెట్రోలు పోయడం జరిగిందని ఆ బంక్ మేనేజర్ మనోజ్ తెలిపారు. తమ పెట్రోల్ బంకులలో కావలసినంత పెట్రోల్ ఉందని, ఎక్కువ పెట్రోల్ అడిగితే ఇవ్వడం కష్టం కాబట్టి కావలసినంత పెట్రోల్ తీసుకుని వాహనదారులు సాధారణంగా పెట్రోల్ పోసుకొని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద అంబర్పేట నుంచి విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులు బుధవారంతో పోలిస్తే గురువారం వాహనాల రద్దీ సాధారణంగా కనిపించింది పెద్ద అంబర్పేటలోని హెచ్పి భారత్ ఓఆర్ఆర్ సర్వేపల్లి గురువారం తెరుచుకున్నాయి. చంపాపేట్ హస్తినాపురం డివిజన్లో పలు బంకులు పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో గురువారం కూడా మూతపడి ఉన్నాయి చెంపపేటలోని శ్రీ వినాయక పిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంకులు స్టాక్ లేకపోవడంతో బార్కెట్లతో బంకులను మూసివేశారు చంపాపేట సాగర్ రోడ్డు రాజిరెడ్డి నగర్ కాలనీ హెచ్పి బంకులు డీజిల్ పెట్రోల్ రేఖ రెండు రోజుల నుంచి మూసివేశారు కర్మన్ ఘాట్ మందమల్లమ్మ చౌరస్తాలోని హెచ్పి బంకు వద్ద వాహనదారులు వారు తీరారు ఇన్నర్ రింగురోడ్డులోని ఏపీ ఆర్ గార్డెన్ పక్కన ఉన్న సమృద్ధి పెట్రో ప్రొడక్ట్స్ బంకులు గ్యాస్ కోసం ఆటోలు అర కిలోమీటర్ మేరా బారులు తీరాయి. వనస్థలిపురం లోని పలు బంకులలో పెట్రోల్ బంకులు గురువారం మూతపడ్డాయి. దీనితో ఇంధనం లభించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వనస్థలిపురం రైతు బజార్ ఎదురుగా ఉన్న అంజలి బంకు గురుద్వార్ వెళ్లే రోడ్లో ఉన్న గీతాంజలి బంకు ఆటోనగర్ బి.యన్ రెడ్డి నగర్ చింతలకుంట ప్రాంతాల్లో పాలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేశారు ఈ సందర్భంగా పెట్రోల్ బంకులు మూసి వేయడంతో వాహనదారులు అటుగా వచ్చి వెనుతిరిగి పోతున్నారు. కొసమెరుపు ఏది ఏమైనా విశాఖపట్నం కి 5 పెట్రోల్ ఓడలు చేరిన నేపథ్యంలో పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొరత ఉండదని వాహనదారులు ఆందోళన చెంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకు చేయించుకోవడం క్యాన్లో పెట్రోల్ తీసుకోవడం లేకుండా ఉంటే అందరు వాహనదారులకు కనీసం నెల రోజులకు సరిపోయే పెట్రోల్ అందుబాటులో ఉందని మీర్పేట టీఎస్సార్ పెట్రోల్ బంక్ మేనేజర్ మనోజ్ తెలిపారు. తాత్కాలికంగా మూసివేశారు ఈ సందర్భంగా పెట్రోల్ బంకులు మూసి వేయడంతో వాహనదారులు అటుగా వచ్చి వెనుతిరిగి పోతున్నారు. కొసమెరుపు ఏది ఏమైనా విశాఖపట్నం కి 5 పెట్రోల్ ఓడలు చేరిన నేపథ్యంలో పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొరత ఉండదని వాహనదారులు ఆందోళన చెంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకు చేయించుకోవడం క్యాన్లో పెట్రోల్ తీసుకోవడం లేకుండా ఉంటే అందరు వాహనదారులకు కనీసం నెల రోజులకు సరిపోయే పెట్రోల్ అందుబాటులో ఉందని మీర్పేట టీఎస్సార్ పెట్రోల్ బంక్ మేనేజర్ మనోజ్ తెలిపారు.