- రిజర్వ్ బ్యాంకు ప్రకటన
ఖమ్మం ఆర్గాన్ న్యూస్ :
ఫిబ్రవరి నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో, మార్చి నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది.
మార్చి 1 నుండి 31 వరకు, వివిధ పండుగలు, ఆదివారాలు, శనివారాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 18 రోజులు మూసి ఉండనున్నాయి.
హోలీ, గుడి పడ్వా, ఉగాది, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగలతో పాటు, ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి.
ఈ సెలవుల కారణంగా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
కావున, బ్యాంకు పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది.


