Home POLITICS ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

19
0
  • పార్టీ జెండా ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ మీర్పేట కార్పొరేషన్ క్లస్టర్ 1 అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 6: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం నాడు, మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట కార్పొరేషన్ క్లస్టర్ 1 అధ్యక్షులు పసునూరి బిక్షపతి తో పాటు వివిధ బూతులలో బూతు అధ్యక్షులు బిజెపి జెండా ఎగరవేసి అనంతరం భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ 1 ఆఫీసు వద్ద బిక్షపతి చారి చేతుల మీదుగా పతాకావిష్కరణ కావించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా బిజెపి జిల్లా కార్యదర్శి లీలా రవి నాయక్, విజయలక్ష్మి రాజు ముదిరాజ్, బిజెపి ప్రధాన కార్యదర్శి ధ్యాసాన్ని తిరుపతిరెడ్డి, ఇంద్రావత్ రవి నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు చెవ్వా శ్రవణ్ బిజెపి మాజీ ప్రజాప్రతినిధులు జిల్లా అరుణ ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఉపాధ్యక్షురాలు కుందనం లత, శ్రీ శాంతి కిరణ్ చారి, ఎస్టి మోర్చా అధ్యక్షులు శీను నాయక్ కార్యదర్శి లాగా హరిత రెడ్డి కాసోజు అర్పిత రాధాకృష్ణ గారి ఓబిసి మోర్చా నాయకులు మన్యం రవీందర్ రెడ్డి మణిదీప్ చారి బిజెపి కార్యదర్శులు రవీందర్ గౌడ్ అనిల్ కుమార్ రమేష్ ముదిరాజ్ సుదర్శన్ ముదిరాజ్ రామ్గోపాల్ ఆకుల రాజు రమేష్ యాదవ్ కలకొండ శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు లిక్కీ కృష్ణారెడ్డి మురళీకృష్ణ క్యారీ రుద్ర వెంకటేష్ కోట్ల గోపాల్ భాస్కర్ చిరంజీవి భాస్కరాచారి అరవింద్ జైపాల్ రెడ్డి నవీన్ బిజెపి రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.