Home క్రైమ్ ఎల్ బి నగర్ లో వ్యభిచారం గుర్తు రట్టు

ఎల్ బి నగర్ లో వ్యభిచారం గుర్తు రట్టు

95
0

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఫిబ్రవరి 6:

ఎల్ బి నగర్ పరిధిలోని ప్రైవేట్ లాడ్జిని అనుమతి లేకుండా ఓయో బోర్డులు బోయో బోర్డులు ఏర్పాటు చేసి వ్యభిచార దందా నిర్వహిస్తున్న లాడ్జిపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం దాడులు చేసింది. వ్యభిచారం చేస్తున్న వారిని గురువారం నాడు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ కె వినోద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కామినేని చౌరస్తా నుండి సిరీస్ రోడ్డులో శివగంగా కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న వశిష్ట రెసిడెన్సీ లగ్జరీ రూమ్లలో అనుమతులు లేకుండా ఓయో బోర్డులు ఏర్పాటు చేసి హోటల్ యాజమాన్యం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం ప్రకారం దాడి చేసి విటులను యువతులను అరెస్టు చేసినట్లు వినోద్ తెలిపారు.