Home Uncategorized ఆర్గాన్ పత్రికలో నూతన కధనాలకు ఆహ్వానం

ఆర్గాన్ పత్రికలో నూతన కధనాలకు ఆహ్వానం

27
0

ఖమ్మం ఆర్గాన్ న్యూస్ :

గత 18 సంవత్సరాలుగా వెలువడుతున్న తెలుగు దినపత్రిక ఆర్గాన్ న్యూస్ లో త్వరలో స్థానిక రచయితలు కళాకారులు సామాజికవేత్తలు ఆర్థికవేత్తల యొక్క రచనలు వారి బావ విశ్లేషణలను త్వరలో ప్రచురిస్తామని తెలియపరచుటకు ఆర్గాన్ సంతోషిస్తుంది. అలాగే తెలుగు భాష పై స్పష్టమైన అవగాహనతో తెలుగు రాష్ట్రాల్లోని అభివృద్ధిపై సమాజంలో జరిగే అంశాలపై విశ్లేషణలను నూతన విశ్లేషకుల నుంచి ఆర్గాన్ సవినయంగా ఆహ్వానిస్తుంది. మీరు పంపాల్సిన చిరునామా 12వ పేజీ కింది భాగంలోని ఎడిటర్ అడ్రస్ కు పోస్టు ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపించవలసిందిగా తెలియపరుస్తున్నాము.