Home Uncategorized పద్మశ్రీ పురస్కారం అందుకున్న మధిర బిడ్డ గడ్డమణుగు చంద్రమౌళి

పద్మశ్రీ పురస్కారం అందుకున్న మధిర బిడ్డ గడ్డమణుగు చంద్రమౌళి

18
0

ఖమ్మం జిల్లా మధిర లో జన్మించి శాస్త్ర సాంకేతిక రంగంలో దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త గడ్డమణుగు చంద్రమౌళి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

DRDO లో సీనియర్ శాస్త్రవేత్తగా ఆకాష్ క్షిపణి తయారీలో వారు చేసిన విశిష్ట కృషి నేడు దేశ రక్షణ రంగంలో మైలురాయిగా నిలిచింది.

ఖమ్మం జిల్లా మధిర వాసిగా వారు సాధించిన ఈ ఘనత మనందరికీ గర్వకారణం.