Home POLITICS ఫిరాయింపు ఎమ్మెల్యేలకుబీఆర్‌ఎస్‌లో డోర్ క్లోజ్

ఫిరాయింపు ఎమ్మెల్యేలకుబీఆర్‌ఎస్‌లో డోర్ క్లోజ్

29
0


సర్వేంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీలపై వెనకడుగు తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ గెలిపించాలి. మీడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్.
అసెంబ్లీ ఎన్నికల సమావేలా వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని విమర్శించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 29 : ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో ఆ పార్టీకి అవకాశమివ్వాలని కేటీఆర్ తెలిపారు. గ్రౌండ్ లెవెల్‌కు మంచి పట్టు ఉందని అన్నారు. సర్వేంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్వేంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 40 శాతం