Home Adyatmikam హనుమాన్ జయంతిలో కనిపించిన మత సామరస్యం

హనుమాన్ జయంతిలో కనిపించిన మత సామరస్యం

19
0

జడ్చర్ల ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 2:

హనుమాన్ శోభాయాత్రలో రాజాపూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ముస్లిం మతస్తులు అయిన నజీం బేగ్ పాల్గొని మతసామరస్యాన్ని పదిమందికి పంచారు, శోభాయాత్రకు ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్ స్వాగతం పలికి పండ్లు మజ్జిగ అందజేశారు అనంతరం నజీం బేగును శోభాయాత్ర నిర్వాహకులు శాలువతో ఘనంగా సన్మానించారు ఇలాంటి సంఘటనలు మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, మనం మతాలాపరంగా వేరు అయినా అందరం హిందువులం అనే భావన ప్రజలలో కల్పించాలని ఈ సందర్భంగా నజీం బేగ్ అన్నారు. మన అందరి రక్తం ఒకటేనని మాట్లాడే భాష సాంస్కృతి సంప్రదాయాలు వేరు అయిన మనం అంతా మనుషులమే అని అన్నారు.